Corona Virus | దేశంలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 300కిపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు చేరువైంది.
Corona Virus | దేశంలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ 358 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే, గత రెండు, మూడు రోజులతో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది.