Corona Virus | 4 వేలకు చేరువలో కొవిడ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి
Corona Virus | దేశంలో కరోనా వైరస్ (Corona Virus) కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Corona Virus | దేశంలో కరోనా వైరస్ (Corona Virus) కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కొవిడ్ కేసుల సంఖ్య 4వేలకు చేరువైంది.
కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. జూన్ 2 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కి పెరిగింది. వీటిలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1435 కేసులు వెలుగు చూడగా.. మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్లో 338, పశ్చిమ బెంగాల్లో 331, కర్ణాటకలో 253 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది.
Also Read..
Vitamin D Deficiency | 70శాతం ముస్లిం మహిళల్లో విటమిన్-డీ లోపం..! అసలు కారణం ఏంటంటే..?
వాణిజ్య సిలిండర్‌పై రూ.24 తగ్గింపు
ఎన్సీపీకి నాగాలాండ్‌లో భారీ ఎదురుదెబ్బ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

