Corona Virus | 7 వేల దిగువకు పడిపోయిన కరోనా యాక్టివ్ కేసులు
Corona Virus | గత కొన్ని రోజులుగా కోరలు చాచిన కరోనా మహమ్మారి (Corona Virus) కాస్త శాంతించింది.
Corona Virus | గత కొన్ని రోజులుగా కోరలు చాచిన కరోనా మహమ్మారి (Corona Virus) కాస్త శాంతించింది. కొత్త కేసుల పెరుగుదలలో తగ్గుదల కనిపించింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 7 వేల దిగువకే చేరింది.
కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 105 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇక నిన్నటి వరకూ 7 వేలకుపైనే ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు ఆరువేలకు పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో 6836 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,659, గుజరాత్లో 1,248, పశ్చిమ బెంగాల్లో 747, కర్ణాటకలో 696 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజు మహారాష్ట్రలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 109కి ఎగబాకింది.
Also Read..
Israel-Iran | తక్షణమే టెహ్రాన్‌ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
Plane Crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. డీఎన్ఏ ద్వారా 125 మృతదేహాల గుర్తింపు పూర్తి
Pm Modi | కెనడా చేరుకున్న ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

