Khalistani Terrorist | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) ఇంద్రజీత్ సింగ్ గోసల్ (Inderjit Singh Gosal) కెనడా (Canada) దేశంలో మూడు రోజుల క్రితం అరెస్టైన విషయం తెలిసిందే. అయితే, అరెస్టైన నాలుగు రోజుల్లోనే అతడు విడుదలయ్యాడు.
Khalistani Terrorist Pannun | మూడు రోజులపాటు జరుగనున్న డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డీజీపీ-ఐజీపీ) కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలిగిస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరించాడు.
ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌పై మళ్లీ బెదిరింపులకు దిగాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏండ్లు కావస్తున్న సందర్భంగా ‘ఎయిర్ ఇండియా’ విమానాలపై దాడి జరగవచ్చునని �
Ex RAW Agent Arrest | భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. దోపిడీ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర చేశారంటూ
అమెరికాలో నిరుడు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా అమెరికన్ జాతీయుడైన సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగినట్టు చెప్తున్న అగ్రరాజ్యం.. ఆ కుట్రలో భారత విదేశీ నిఘా సంస్థ ‘
ఖలిస్థాన్ అనుకూల సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేండ్లు పొడిగించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ సంస్థపై ఐదేండ్ల క్రితం నిషేధం విధించింది.
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య కుట్ర కేసులో అరెస్టయి చెక్‌రిపబ్లిక్ జైల్లో ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను (Nikhil Gupta) అమెరికాకు అప్పగించినట్లు తెలుస్తున్నది. సోమవారం ఆయన్ను న్యూయార్క్�
Russia | గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun)పై జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ ‘రా’ ప్రమేయం ఉందంటూ అగ్రాజ్యం అమెరికా చేసిన ఆరోపణలను రష్యా ఖండించింది.
కెనడా కేంద్రంగా భారత్‌పై తీవ్ర ద్వేషం వెళ్లగక్కుతున్న ‘సిక్స్ ఫర్ జస్టిస్' అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూ మరింత ప్రమాదకరంగా మారాడు. తాజాగా అతడు కశ్మీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపి కొత్�