MP Krishna Devarayalu | ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థబ్ధుగా ఉన్న నాయకులు మంచి ముహూర్తం చూసుకుని అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) పై మహిళా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. వైస్ఛాన్స్లర్పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫ్రెండ్ కదా అని నమ్మితే.. ఖరీదైన గిఫ్ట్ పేరుతో సైబర్ చీటర్లు ఆ యువతిని నిండా ముంచారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సైబర్ కేటుగాళ్ల చేతిలో సదరు యువతి...