కాంక్రీట్ జంగిల్‌గా మారిన భాగ్యనగరంలో నీరు ఇంకే మార్గమే కరువైంది. వాననీటి సేకరణ, సంరక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా అటు భూగర్భశోకాన్ని, ఇటు జనాల క‘న్నీళ్ల’కు కారణమవుతున్నది.
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై కమిషనర్ రొనాల్డ్‌రాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ రంగ అనుమతుల జారీలో అధికారుల పనితీరును మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు. ఏదో ఒక కారణంతో తిరస్క�
జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరు ఉధృతమవుతున్నది. పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ ఈ నెల 18వ తేదీ నుంచి కాంట్రాక్టర్లంతా పనులు మానేసి ‘వీ వాంట్ పేమెంట్స్' సమ్మె చేపడు�
Hyderabad Rains | భారీ వర్షం కారణంగా బంజారాహిల్స్‌లో రోడ్డు నంబర్ 9లో నాలాపైకి రోడ్డు కుంగిపోయింది. నాలాపై రోడ్డు కుంగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లో నాలా పైకప్పు కూలింది. �
Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. యూసుఫ్‌గూడలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
ఈ నెల 18 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లంతా మూకుమ్మడిగా బంద్ చేపట్టనున్నట్టు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. బకాయిలు చెల్లించేవరకు చేపడుతున్న పనులతో
జీహెచ్ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్‌లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం �
గెస్ పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విమర్శించారు. ఇప్పటి�
హైదరాబాద్‌లో ఒక్కరోజు కురిసిన వర్షం 10 మంది కార్మికులను బలితీసుకున్నది. హైదరాబాద్‌లో మంగళవారం వర్షం కురుస్తుందన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమై�
Heavy rain | వేసవి తాపంతో విలవిలలాడిపోతున్న నగరవాసులపై వరుణుడు ఒక్కసారిగా కుంభవృష్టి కురిపించాడు. ఎండల ధాటి నుంచి ఉపశమనం కలిగినా వాన ఒక్కసారిగా దంచికొట్టడంతో నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై గంటల క