ఈవీడీఎం కమిషనర్‌గా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ
జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
కథనాలతో కదలిక

కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చినప్పటి నుంచి నగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త రోడ్లపై పేరుకుపోతున్నది. దీంతో ‘నమస్తే’ బల్దియా నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ..కథనాలు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం..పలు ప్రాంతాల్లో వ్యర్థాలు వేసే చోట.. బల్దియా ఉద్యోగులను నియమించింది. వ్యర్థాలు వేస్తే రూ. 1000 జరిమానా విధిస్తామంటూ..బ్యానర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. యూసుఫ్‌గూడ కల్యాణ్నగర్లోని దృశ్యమిది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

