కొలంబియా: అక్రమంగా దిగుమతి అయిన సుమారు 3,000 టన్నుల చెత్తను బ్రిటన్‌కు శ్రీలంక తిప్పి పంపింది. సోమవారం చివరిగా 45 కంటైనర్లతో కూడిన కార్గో షిప్ కొలంబియా పోర్టు నుంచి బ్రిటన్‌కు బయలుదేరింది. పలు ఆసియా దేశాలను
నేరేడ్మెట్, నవంబర్ 14 : సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది. స్టేషన్ టికెట్ కౌంటర్‌కు వెళ్లాలన్నా..రైల్వే రిటైర్డ్ ఎంప్లా�
మణికొండ : తడి, పొడి చెత్తలను వేర్వురుగా చేయకుండా ఇచ్చే వారిపై జరిమానాలను విధించాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్�
సికింద్రాబాద్, : గ్రేటర్ హైద్రాబాద్‌ను చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను, స్థానికులను భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో ప్రణాళికను రూపొందించారు. ప్రజలు ఎక్కడ�