లగచర్ల ఘటనపై బొంరాస్‌పేట పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా నమోదు చేయించిన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. ఈ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. �
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం, అనైతికమని బీఆర్ఎస్ నా రాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి బుధవారం ఖండించారు. ఫార్మా కంపెనీ కి భూములు ఇవ్వడానికి ముందు�
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి అక్రమ అరెస్టు అనైతికమని మ క్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఫార్మా కంపెనీకి భూ ములు ఇవ్వడానికి ముందునుంచి వ
రైతులు, ప్రజలను మభ్యపెట్టి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజలు ఓట్లేసి గెలిపించి సీఎంను చేస్తే ఇక్క డి రైతుల నోట్లో మట్టికొట్టేలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులకు వంద శాతం రుణమాఫీ చేయాలని, కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్తోనే తన ప్రయాణం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా శనివారం నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నిర్వహించ�