Flights Cancelled: ఫ్రెంచ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో ర్యాన్ఎయిర్ సంస్థ 170 విమానాలను రద్దు చేసింది. 30 వేల మంది ప్రయాణికుల తమ హాలీడే ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది.
Air India | ఎయిర్ ఇండియా పలు మార్గాల్లో విమానాలను కుదిస్తున్నట్లు ప్రకటించింది. జులై 15 వరకు వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఆపరేషనల్ స్టేబిలిటీతో పాటు చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ప్రయాణికులను రక్�
గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్
German airports | జర్మనీ ఎయిర్‌పోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఒకరోజు సమ్మె (One day strike) కు పిలుపునిచ్చారు. ఉద్యోగ, కార్మిక సంఘాలు కలిసికట్టుగా సమ్మెకు దిగడంతో ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt), మ్యూనిచ్ (Munich) సహా జర్మనీలోని అన్ని ప్�
Cyclone Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ఇవాళ పుదుచ్చేరికి దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో �
scissors missing : టర్మినల్ వద్ద ఉన్న ఓ స్టోర్‌లో రెండు కత్తెరలు కనిపించకుండాపోయాయి.దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఏకంగా 36 విమానాలను రద్దు చేశారు. మరో 200 విమానాలు దారిమళ్లాయి. ఈ ఘటన జపాన్‌లోని హుక్కైడో �
Air India | ఎయిర్ ఇండియా సిబ్బంది మూకుమ్మబడిగా సెలవులు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలోని వివిధ నగరాలతో పాటు విదేశాలకు వెళ్లాల్�
Air India Express: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు చెందిన సీనియర్ సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ తీసుకున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాలను రద్దు చేశా�
Rains | దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో కురిసిన కుండపోత వానను మరువకముందే.. మరోసారి దుబాయిని వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం కలిగింది.
విస్తారాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ.. వరుసగా రెండోరోజూ విమాన సర్వీసులను రద్దు చేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడం కారణంగా చూ�
Flights Cancelled | అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Delhi Rains | దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పల
Go First: మంగళవారం వరకు గో ఫస్ట్ విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆ కంపెనీ ఈ పనిచేసింది. అయితే విమానాలు బుక్ అయిన వారికి రిఫండ్ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.