కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు వాటి అనుబంధ విభాగాల కమిటీలతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ ఆరోపించారు.
Fake encounters | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటపు ఎన్కౌంటర్లు చేసి ప్రజలను భయబ్రాంతులు గురి చేస్తున్నారని బంధుమిత్రుల సంఘం నాయకురాలు రమక్క అన్నారు.
బూటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపాలని రా ష్ట్ర పౌర హక్కుల సంఘం డిమాం డ్ చేసింది. బీజాపూర్, కాంకేర్ అడవుల్లో 30 మందిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Fake encounters | ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో కొనసాగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లను(Fake encounters )తక్షణమే నిలిపివేయాలని పలువురు వక్తలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.