హసన్‌పర్తి: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటపు ఎన్కౌంటర్లు చేసి ప్రజలను భయబ్రాంతులు గురి చేస్తున్నారని బంధుమిత్రుల సంఘం నాయకురాలు రమక్క అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత నెల మే 21న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో మండలంలోని చింతగట్టుకు చెందిన రాకేష్ మృతి చెందాడు. దీంతో చింతగట్టులోని బీజీఆర్ గార్డ్న్లో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Nayanthara | ఒకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు.. ట్రోలర్స్‌కి గట్టిగా బదులిచ్చిన నయనతార