నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 9.407కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం అర్ధరాత్రి, ఆదివారం తెల్లవారుజామున వేర్వేరు చోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో 8మందిని అరెస్టు చేసి, వారి వద�
హైదరాబాద్‌లో మరోమారు రేవ్‌పార్టీ కలకలం రేపింది. తెలంగాణ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం రాత్రి రేవ్‌పార్టీని భగ్నం చేశారు. ఆ పార్టీలో పట్టుబడిన టయోటా ఫార్చూనర్ కారు (ఏపీ 39ఎస్ఆర్ 0001) విషయం చర్చనీయా
కొండాపూర్‌లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు మొత�
కారులో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. కాప్రా ప్రాంతానికి చెందిన యోగేశ్ ఆర్కే పురానికి చెందిన అశ్విన్ నుంచి అనే వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్
గంజాయి రవాణా చేస్తున్న ఒక పాత నేరస్తుడిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 20.6కిలోల గంజాయితో పాటు కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అం�
నగరంలో గంజాయి విక్రయాలు జరుగుతున్న పలు చోట్ల ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4.291కిలోల గంజాయి , మూడు ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లను స�
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు.