పుణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా తొలి బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా
పుణె: ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 66 పరుగ�
న్యూఢిల్లీ: ఆతిథ్య భారత్‌తో త్వరలో ఆరంభంకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్(ఈసీబీ) బోర్డు ఆదివారం ప్రకటించింది. కుడి మోచేతికి గాయం కావడంతో చికి
న్యూఢిల్లీ: భారత్‌తో కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా భారత్‌తో త్వరలో జరిగే వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్ తొలి భాగం
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి టీ20రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో..ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. చెరో రెండు విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్న భారత్, ఇంగ్లండ్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా విజయం సాధించింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందిం
అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉండాలంటే నాలుగో టీ20లో భారత్ తప్పక నెగ్గాల్సిందే. గత మ్యాచ్‌లో ఆల
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో స్లో ఓవర్‌రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విదించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20
కోహ్లీ, ఇషాన్ మెరుపులు రెండో టీ20లో భారత్ జయభేరి మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలై.. ఆ తర్వాత విజృంభించడాన్ని టీమ్ఇండియా అలవాటుగా మార్చుకున్నట్లుంది. రెండు రోజుల కింద ఇదే పిచ్‌పై బోల్తా పడ్డ కోహ్లీ సేన.. దెబ