నా వైపు చెట్టు మీద పిట్ట.. వాలొద్దని సగానికి కొట్టా!

చెట్లు ..పొలాల గట్లే కాదు.. ఇండ్ల మధ్య ఉన్న చెట్టుతో కూడా గొడవే. అందుకు ఇదే ఉదాహరణ. ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్‌లో రెండ్లు ఇండ్ల మధ్య ఈ చెట్టు ఉంది. దీని గురించి రెండు ఇండ్ల వారికి 25 ఏండ్లుగా గొడవే. కొట్టేయాలని ఒకాయన.. వద్దు అని ఒకాయన. కొన్ని రోజుల క్రితం ఆ రెండు కుటుంబాల్లో ఒకటైన భరత్ మిస్త్రీ(56) కుటుంబం ఎటో వెళ్లింది. ఇదే అదనుగా పక్కింటాయన చెట్టును ఇలా నిలువునా సగానికి కొట్టేశాడు. తన వైపు కొమ్మలపై పావురాలు వాలుతున్నాయని, కారు నడపడం ఇబ్బందిగా ఉందని ఆ పని చేశాడు. ఆ చెట్టు ఇప్పుడు పర్యాటక ప్రదేశం అయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్‌లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

