క్షణాల్లో కుప్పకూలిన నాలుగు భారీ కూలింగ్ టవర్లు.. వీడియో వైరల్

లండన్: ఒక్కొక్కటి 117 మీటర్ల ఎత్తున్న భారీ కూలింగ్ టవర్. అలాంటివి నాలుగు టవర్లు ఒకేసారి కుప్పకూలితే ఎలా ఉంటుంది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అదే జరిగింది. ఇంగ్లండ్‌లోని స్టాఫర్డ్షైర్లో ఉన్న రూగ్లీ పవర్ స్టేషన్‌కు చెందిన ఈ ఐదు దశాబ్దాల కిందటి కూలింగ్ టవర్లను అక్కడి అధికారులు ధ్వంసం చేశారు. బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్‌ను 2016లోనే మూసేశారు. ఇప్పుడా ప్రదేశంలో ఇండ్లు, వ్యాపార సముదాయాలను నిర్మించనున్నారు.
ఒకేసారి ఈ నాలుగు టవర్లను పేల్చడాన్ని అన్ని యాంగిళ్లలో చూపిస్తోందీ వీడియో. క్షణాల్లోనే టవర్లు కూలిపోయి దట్టమైన దుమ్ముధూళి ఆ ప్రదేశాన్ని కమ్మేశాయి. ఈ టవర్లను పేల్చుతుంటే చూడటానికి వందల మంది స్థానికులు అక్కడికి వచ్చారు. ఒకప్పుడు 60 లక్షల గ్యాలన్ల నీటిని గంటలోనే ఈ టవర్లు చల్లార్చేవి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

