లండన్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌తోనే అరంగేట్రం చేసి అదరగొట్టిన పేస్ బౌలర్ ఓలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. �
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రాలండన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ గట్టెక్కింది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా సాగిన మ్యాచ్‌లో ఆసాంతం వెనుకబడినా చివరికు మ్యాచ్‌ను డ్రా చే�
దుబాయ్ (యూఏఈ): ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా జూన్ 2న బ్రిటన్‌కు బయలుదేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య సౌత�
లండన్: సొంతగడ్డపై కీలక సిరీస్‌ల ముంగిట ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు వారాల పాటు క్రికెట్‌కు దూరంక�
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో అరుదైన ఘటనలండన్: ఇంగ్లండ్ పురుషుల క్లబ్ క్రికెట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 12 ఏండ్ల తనయుడితో కలిసి ఓ తల్లి 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఆశ్చర్యపరిచింది. ఓంబీ సీసీ ట్�
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ప్రతి సెషన్లో మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. న్యూజిలాండ్‌తో ప్రపం�
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌పై భారం ‘టెస్టు మ్యాచ్‌లు నెగ్గాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయాల్సిందే’ఇటీవలి కాలంలో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీతో పాటు
రెండో దశ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ యోచన పొట్టి ప్రపంచకప్ నిర్వహణపై వేచిచూసే ధోరణి ఈ నెల 29న ఎస్‌జీఎమ్‌లో చర్చ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐపీఎల్ 14వ సీజన�
మెల్బోర్న్: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 8నుంచి ఆసీస్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ�
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు.మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రిక