KL Rahul: తొలి ఓవర్లోనే రాహుల్ ఔట్

హెడ్డింగ్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టులో.. ఇండియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) డకౌటయ్యాడు. అండర్సన్ వేసిన తొలి ఓవర్లోనే.. కీపర్ క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. తొలుత కొన్ని బంతులు ఇన్ స్వింగ్ వేసిన అండర్సన్.. ఆ తర్వాత ఫుల్ లెన్త్ బాల్‌తో రాహుల్‌ను బోల్తా కొట్టించాడు. కీపర్ బట్లర్ ఈజీగా రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. తాజా వార్తలందేసరికి ఇండియా రెండు రన్స్ చేసింది. రోహిత్, పుజారా క్రీజ్‌లో ఉన్నారు. అంతకముందు టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. లార్డ్స్‌లో విక్టరీ సాధించిన టీమ్‌తోనే కోహ్లీసేన రంగంలోకి దిగింది. ఇంగ్లండ్ జట్టులోకి వుడ్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ వచ్చాడు. సిబ్లే స్థానంలో మలాన్‌ను తీసుకున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Anderson
- England
- Headingley
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

