ENG vs SA : సఫారీలు నిర్దేశించిన ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. టాప్ గన్స్ పెవిలియన్ చేరిన వేళ హ్యారీ బ్రూక్(33), లియం లివింగ్‌స్టోన్(14)లు పోరాడుతున్నారు.
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) హిట్టర్లు ఉతికేశారు. తొలుత ఓపెనర్ క్వింటన్ డికాక్(65) సిక్సర్లతో హోరెత్తించాడు. మిడిలార్డర్‌ను .. డేవిడ్ మిల్లర్(43)మరో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) ఓపెనర్లు ఉతికేస్తున్నారు. సెయింట్ లూయిస్ వేదికగా క్వింటన్ డికాక్(53) సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు.
ENG vs SA : పొట్టి ప్రపంచ కప్ సూపర్ 8 కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England), దక్షిణాఫ్రికా (South Africa) తలపడుతున్నాయి. సెయింట్ లూయిస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు.
SA vs ENG | సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కష్టాల్లో చిక్కుకుంది. సఫారీలు నిర్దేశించిన 400 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్.. 10 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారత్‌తో టెస్టు సిరీస్‌లో విజయం సాధించి.. టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ సౌతాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ..
ఇండియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అర్ధంతరంగా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికాతో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. డర్హమ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం ఐదు ప�
ENG vs SA | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జాలో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తొలుత టాస�
SA vs ENG | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్�