SA vs ENG | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

SA vs ENG | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంగ్లండ్ జట్టు
ఇయాన్ మోర్గాన్ ( కెప్టెన్ ), జేసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, బెయిర్ స్టో, లివింగ్ స్టోన్, మెయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్
దక్షిణాఫ్రికా జట్టు
టెంబా బావుమా ( కెప్టెన్ ), క్వింటక్ డికాక్, రిజా హెండ్రిక్స్, రస్సీ వాండర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, డ్వేయిన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే, తబ్రెయిజ్ షంసి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

