ENG vs SA | ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్

ENG vs SA | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జాలో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దూకుడు చూపించారు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (2) విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (34) ఆకట్టుకున్నాడు. ఇక హెండ్రిక్స్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగిన వాండర్ డస్సేన్ (94) చెలరేగాడు. ఆరు సిక్సులు, ఐదు ఫోర్లతో భారీ స్కోర్‌ను సాధించాడు. డికాక్ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ (52)తో హాఫ్ సెంచరీతో రాణించాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 189 పరుగులు చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

