ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్' సంస్థ ఫాల్కన్-9 రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఇది పునర్వినియోగ రాకెట్. వ్యోమనౌకను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి తిరిగి భూమి మీదకు వచ్చి సురక్షితంగా ల్యాండ్ అవుత�
టెక్సాస్‌లో బుధవారం రాత్రి స్పేస్ఎక్స్ పరీక్షిస్తున్న రాకెట్ ఒకటి ఆకాశంలో పేలిపోయింది. స్టార్ బేస్‌లో తమ స్టార్ షిప్ పదో ఫ్లైట్ టెస్ట్ స్టాండ్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు రాత్రి 11 గంటల సమయంలో ‘ఒ�
ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఎలాన్ మస్క్ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో 410 బిలియన్ డాలర్ల సంపదతో తన తొలి స్థానాన్ని పదిలం చేసుకు
Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో విభేదాలపై బిలియనీర్ తాజాగా స్పందించారు.
Errol Musk | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తండ్రి ఎర్రోల్ మస్క్ (Errol Musk) ప్రశంసలు కురిపించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత, జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న సమయంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అమెరికా ‘సంపన్నస్వామ్యం’లోకి వెళ్తున్నదనేది దాని సారాం శం. ఏ దేశంలోనైనా �
Errol Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేసిన ‘డోజ్' బృందం వైట్ హౌస్‌లోని డేటాను భారీగా యాక్సెస్ చేసింది. ‘వాషింగ్టన్ పోస్ట్' కథనం ప్రకారం.. ఈ డేటా ట్రాన్స్మిషన్ గోప్యంగా జరిగింది. దీనికి రికా�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుని మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్ కొత్త పార్టీకి శ్రీకారం చుడతారనే ప్రచారం జరుగ
Dmitry Medvedev | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.
Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది.
దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్‌ను టెలికాం విభాగం శుక్రవారం జారీ చే�