వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా
ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత ఎన్సైక్లోపీడియాగా తీసుకొచ్చిన ‘గ్రోకీపీడియా’ వెబ్‌సైట్‌ను అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
వాషింగ్టన్, అక్టోబర్ 28: ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత ఎన్సైక్లోపీడియాగా తీసుకొచ్చిన ‘గ్రోకీపీడియా’ వెబ్‌సైట్‌ను అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆయనకు చెందిన ‘ఎక్స్ఏఐ’ కంపెనీ ద్వారా వికీపీడియాకు పోటీగా ‘గ్రోకీపీడియా’ను రూపొందించారు. ‘నిజాయతీ, పక్షపాతం లేని ఆప్షన్’గా గ్రోకీపీడియాను మస్క్ పేర్కొన్నారు.
సత్యాన్వేషణలో జ్ఞాన స్థావరంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రోకీపీడియాలోని ఏఐ చాట్‌బాట్, రియల్ టైమ్ డాటాపై ఆధారపడి పనిచేస్తుందని తెలిపారు. ఇందులోని ఇంటర్ఫేస్ చాలా సింపుల్‌గా ఉంది. హోమ్‌పేజీలో ‘గ్రోకీపీడియా వీ 0.1’ అనే సెర్చ్ బార్ కనిపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

