Grokipedia | అమెరికా బిలియనీర్, టెస్లాబాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలనానికి తెర తీశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ‘వికీపీడియా’ (Wikipedia)కి పోటీగా గ్రోకిపీడియా(Grokipedia) పేరుతో కొత్త ఎన్సైక్లోపీడియాను పరిచయం చేశారు
ఏదైనా సమాచారం సవివరంగా కావాలంటే అందరూ వెదికేది ‘వికీపీడియా’లోనే. ఇప్పుడు దీనికి పోటీగా అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ ‘గ్రోకిపీడియా’ను తీసుకొస్తున్నాడు. ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికతతో పనిచేసే దీని బీట�