లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్పేట్ (Lithium Manganese Iron Phosphate- LMFP) బ్యాటరీతో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ క్వాంటా బైక్ ను ఆవిష్కరించింది.
Electric bike | ఎలక్ట్రిక్ బైక్(Electric bike) కొన్న నెల రోజుల్లోన్నే పేలిన సంఘటన జగిత్యాల రూరల్(Jagtial) మండలం బాలపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Royal Enfield Flying Flea C6 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 అనే పేరుతో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ భారత్ మార్కెట్లో ప్రదర్శించింది.
ఎలక్ట్రిక్ బైక్ కొంటారు.. ప్రభుత్వం ఇచ్చే రాయితీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ కాగానే.. సెకండ్ హ్యాండ్ బైక్‌గా పేర్కొంటూ విక్రయిస్తున్నారు. ఫైనాన్స్ సంస్థల రుణాలతో బైక్‌లు తీసుకొని.. ఆరు నెలల్లోనే ఆ బైక్�
చార్జింగ్ ఓవర్‌లోడ్ అయి ఎలక్ట్రిల్ బైక్ పేలి..మంటలు ఎగిసిపడి మెడికల్ షాప్ దగ్ధమైంది. ఈ సంఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరారం చౌ
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహ న మోటార్‌సైకిళ్ల తయా రీ సంస్థ అల్ట్రావయలెట్... తాజాగా రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో తన తొలి షోరూంను గురువారం ప్రారంభించింది. దీంతో సంస్థకు ఇది ఐదో షోరూం కావడం విశేషం.
ప్రీమియం ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఒకాయా.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. ‘డిస్రూప్టర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించింది.
న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని డిస్ట్రిబ్యూటర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఏజెంట్‌కు ఎలక్ట్రిక్ బైక్‌ను సబ్సిడీపై అందించాలని, ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర�
ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి ఏథర్ ఎనర్జీ శుభవార్తను అందించింది. తన ఎంట్రీలెవల్ 450 ఎస్ మాడల్ ధరను రూ.20 వేల వరకు తగ్గించినట్టు ప్రకటించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న కస్టమర్లను
కాలిబూడిదైన వస్తువులు సుమారు 7 లక్షల ఆస్తినష్టం దుబ్బాక, జూన్ 8 : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్�
భగ్గుమంటున్న పెట్రో ధరల నేపథ్యంలో దేశంలో విద్యుత్ ఆధారిత (ఎలక్ట్రిక్) ద్విచక్ర వాహనాలకు ఆదరణ పెరిగింది. కేవలం ఇంధన భారంతోనేగాక మెయింటేనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సబ్సిడ�