HomeBusinessBajaj Auto Enhance Stake In Yulu Bikes With Rs 45 75 Cr Investment
యూలు బైక్స్‌లో బజాజ్‌కు వాటా
బజాజ్ ఆటో..ఎలక్ట్రిక్ బైకుల సంస్థ యూలు బైక్స్‌లో మరో రూ.45.75 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడి అనంతరం బజాజ్ వాటా 18.8 శాతానికి చేరుకున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బజాజ్ ఆటో..ఎలక్ట్రిక్ బైకుల సంస్థ యూలు బైక్స్‌లో మరో రూ.45.75 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడి అనంతరం బజాజ్ వాటా 18.8 శాతానికి చేరుకున్నది.
2019లో సంస్థ 8 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.