ఒకాయా సరికొత్త ఈ-బైకు
ప్రీమియం ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఒకాయా.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. ‘డిస్రూప్టర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, మే 2: ప్రీమియం ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఒకాయా.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. ‘డిస్రూప్టర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించింది. (సబ్సిడీ చెల్లించిన తర్వాత). కేవలం కిలోమీటర్‌కు 25 పైసలు ఖర్చయ్యే ఈ బైకు సింగిల్ చార్జింగ్‌తో 129 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఇందుకోసం సంస్థ 6.37 కిలోవాట్ల పవర్ బ్యాటరీని వినియోగించింది. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వెయ్యి మంది కస్టమర్లకు రూ.500 ప్రత్యేక ఆఫర్ అందిస్తున్నది. దీంతోపాటు ఫెర్రాటో మరో బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ధర రూ.1,59,999గా నిర్ణయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

