ప్రీమియం ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఒకాయా.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. ‘డిస్రూప్టర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించింది.
ధర రూ.89,999 ముంబై: ఒకాయ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తమ హై-స్పీడ్ ఈ-స్కూటర్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘ఫాస్ట్’ పేరుతో వచ్చిన దీని పరిచయ ధర రూ.89,999 (సబ్సిడీలకు ముందు)గా ఉన్నట్టు శుక్రవారం ఒకాయ పవర్ గ్రూప్ ఎ�