Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హమాస్ రెబెల్స్ (Hamas Rebels) గ్రూప్‌కు డెడ్‌లైన్ విధించారు. గాజా (Gaza) లో హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారిని వచ్చే శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు విడుదల చేయాలన�
అక్రమ వలసదారులపై కొరడా ఝళిపించడంలో అమెరికా బాటలో యూకే నడుస్తున్నది. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం జల్లెడ పడుతున్నది. భారతీయ రెస్టారెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి గాలిస్తున్నది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. ఒకానొక దశలో 50 పైసలు క్షీణించి 88 దరిదాపుల్లోకి దిగజారింది. ఆల్‌టైమ్ ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకుతూ 87.95 స్థాయిని చేరింది.
Donald Trump | దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారిస్తున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలివుల్లా ఖాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర విమర్�
Donald Trump | ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కాయిన్లను ముద్రించడం ఆపేయాలని అమెరికా ట్రెజరీని ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు (Steel), అల్యూమినియం (Aluminum) దిగుమతులపై 25 శాతం సుంకాలను (25 Percent Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుని కార్యాలయంలోని రిసొల్యూట్ డెస్క్(అధ్యక్షుడు కూర్చునే స్థానం)లో ఆశీనుడై ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఫోటోతో వెలువడిన టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక కలకలం సృష్టించింది.
Donald Trump | నేరేడుచర్ల ఫిబ్రవరి 8 : అమెరికాలో అక్రమ వలసదారుల పట్ల ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న నియంత్రత్వ ధోరణిని సూర్యాపేట జిల్లా సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు నిరసన తెలిపారు. నేరేడుచర్�
కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లు.. సరుకుల రవాణాకు ఉపయోగించే సైనిక విమానాల్లో వారిని మూటల్లా కుక్కేసి సుమారు 30 గంటలకు పైగా ప్రయాణం.. ఇది మన దేశ వలసదారుల తరలింపుపై అమెరికా చూపిన అమానుష వైఖరి.
అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్న ట్రంప్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ఆవిరవుతున్నాయి. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంట�
అమెరికా కల అనేది ఓ వందేండ్లుగా వాడుకలో ఉన్న మాట. ఇప్పుడు ఆ కలకు నూరేండ్లు నిండుతున్నట్టున్నాయి. ముఖ్యంగా భారతీయులకు. అధికారికంగా వెళ్లినవారికీ, అనధికారికంగా వెళ్లినవారికీ పెద్ద తేడా ఏం లేదు ఈ విషయంలో. అమ�