Home
International
Us Revives Plan To Use Facial Recognition To Track All Foreigners Entering Or Leaving Us
బయోమెట్రిక్‌తో విదేశీయుల ట్రాకింగ్.. ట్రంప్ సర్కార్ యోచన
అమెరికాలోకి ప్రవేశించే లేక అమెరికా నుంచి నిష్క్రమించే విదేశీయులను ట్రాక్ చేసేందుకు బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) నిబంధనలను పునఃప్రవేశపెట్టాలని అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యోచిస్తున్నది.
వాషింగ్టన్ : అమెరికాలోకి ప్రవేశించే లేక అమెరికా నుంచి నిష్క్రమించే విదేశీయులను ట్రాక్ చేసేందుకు బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) నిబంధనలను పునఃప్రవేశపెట్టాలని అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యోచిస్తున్నది. సంబంధిత ప్రతిపాదనను వైట్‌హౌస్‌కు హోంల్యాండ్ సెక్యూరిటీ పంపించినట్లు బ్లూమ్‌బర్గ్ లా నివేదిక పేర్కొంది.
ఆర్ఐఎన్:1651-ఏబీ12 నిబంధన వెంటనే అమలులోకి వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. బయోమెట్రిక్ డాటా సేకరణ మౌలిక సదుపాయాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు మళ్లీ పునరుద్ధరించాలని అమెరికా భావిస్తున్నది. అమెరికా పౌరసత్వం లేని ప్రజలందరి ఫొటోలను వారు దేశంలోకి ప్రవేశించే సమయంలో లేదా దేశాన్ని వదిలిపెట్టే సమయంలో సేకరించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

