బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రానికి ‘జాత్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
వరుస హిట్లతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బాలకృష్ణ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్
అశిష్‌గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘హద్దులేదురా’. రాజశేఖర్ రావి దర్శకుడు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.
అందం.. అభినయం.. అమాయకత్వం.. వెరసి ప్రియాంక అరుళ్ మోహన్. తొలి సినిమా ‘గ్యాంగ్‌లీడర్' పెద్దగా ఆడకపోయినా అవకాశాలు మాత్రం ఆగలేదు ఈ అందాలబొమ్మకు. ఇప్పటికే తమిళంలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా జెండా పాతే�
హీరో రవితేజ లైనప్‌లో ప్రస్తుతం పలు భారీ చిత్రాలున్నాయి. ఈ వరుసలో మరికొన్ని సినిమాలు వచ్చి చేరుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించబోతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’) చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వంశీపైడ�
బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ’వీరసింహా రెడ్డి’. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల
నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది.