Home
devulapalli prabhakar rao
devulapalli prabhakar rao
-
"Prabhakar rao | ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్‌రావు రాజీనామా"
3 years agoట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్ రావు (Prabhakar rao) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు.. తొమ్మిదిన్నరే�"ఎన్టీపీసీ నిర్లక్ష్యంతో విద్యుత్తు భారం"
4 years agoనిరుడు డిసెంబర్ నాటికి రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఎన్టీపీసీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయ లేదని దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ చైర్మన్, తెలంగాణ ట్రాన్స్�"వజినేపల్లి విద్యుత్తు కేంద్రంలో సీఎండీ"
4 years agoటీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మంగళవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలోని టీఎస్ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు."14,649 మెగావాట్లు రాష్ట్ర చరిత్రలోనే ఒక్కరోజు విద్యుత్తు డిమాండ్"
4 years agoరాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా విద్యుత్తు డిమాండ్ శనివారం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం 12.32 గంటలకు ఇంత వరకు ఎన్నడూ లేనంతగా గరిష్ఠ డిమాండ్�"వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు.. నేటి రాత్రితో ఐదేండ్లు"
4 years agoఈ విజయపరంపరలో ఎన్నో ఆటు పోట్లు.. ఎంతో వ్యయం, శ్రమ.. ఎన్నో సమస్యలు, పరిష్కారాలు.. వాటి కోసం మరెన్నో సమావేశాలు.. ఆ ఫలితంగా తెలంగాణ అంతటా నిరంతర విద్యుత్తు వెలుగులు విరజిమ్మాయి."15,500 మెగావాట్లకూ సిద్ధంగా ఉండాలి!"
4 years agoయాసంగిలో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, 15,500 మెగావాట్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ద�"‘యాదాద్రి’లో గడువులోగా విద్యుత్తు ఉత్పత్తి"
4 years agoనల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్‌ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేయాలని టీఎస్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అధికారులను ఆదేశించారు."దేవులపల్లి ప్రభాకర్‌రావు పార్థీవదేహానికి ఎమ్మెల్సీ కవిత నివాళి"
4 years agoహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం మొదటి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు (84) భౌతికకాయానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ర"దేవులపల్లి ప్రభాకర్‌రావు కన్నుమూత"
5 years agoప్రముఖ రచయిత, కాలమిస్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు (84) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స"దేవులపల్లి ప్రభాకర్ రావు మృతిపట్ల సంతాపం తెలిపిన మంత్రి జగదీష్‌రెడ్డి"
5 years agoహైదరాబాద్ : తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు (84) మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి"అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం"
5 years agoహైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు(84) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ రావు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్ప"భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ఆరోగ్యం విషమం"
5 years agoప్రముఖ రచయిత, కాలమిస్టు, తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆరోగ్యం విషమంగా మారింది."ఎస్సార్పీసీ చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావు"
5 years agoరెండోసారి నియామకం హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ (ఎస్సార్పీసీ) చైర్మన్‌గా తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు రెండోసారి ఎంపికయ్యారు. ఈ మే"గృహ విద్యుత్తు చార్జీలు మన దగ్గరే చౌక!"
5 years agoవిద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు గృ�"ఏపీ 2,784 కోట్లు వెంటనే చెల్లించాలి"
5 years agoతెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ డిమాండ్ త్వరగా ఇప్పించాలని సీఎండీ ప్రభాకర్‌రావుకు వినతి హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడ�తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం














