దేవులపల్లి ప్రభాకర్‌రావు పార్థీవదేహానికి ఎమ్మెల్సీ కవిత నివాళి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం మొదటి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు (84) భౌతికకాయానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్‌రావు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఈ క్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా వేణుగోపాల్‌తో కలిసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. ప్రభాకర్‌రావు 2016, ఏప్రిల్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

