టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మంగళవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలోని టీఎస్ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలకు అవసరమైన మేరకు సకాలంలో మరమ్మతులు చేపట్టి నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
– చింతలపాలెం