సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. మరో టీఎంసీ నీరు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురవకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే వర�
టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మంగళవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలోని టీఎస్ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు.