Home
Telangana
Minister Jagadish Reddy Expressed Condolences Over The Death Of Devulapalli Prabhakar Rao
దేవులపల్లి ప్రభాకర్ రావు మృతిపట్ల సంతాపం తెలిపిన మంత్రి జగదీష్‌రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు (84) మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవులపల్లి హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో గత మూడు నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం కన్నుమూశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

