నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు
ఝరాసంగం,జూలై28 : పవిత్రమైన పుణ్యకేత్రంగా బాసిలితున్న శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకోనేందుకు గరువారం తెల్లవారు జాము నుంచే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప�