Home
deve gowda
deve gowda
-
"HD Kumaraswamy | కేంద్రమంత్రి అయ్యాక తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కుమారస్వామి"
2 years agoHD Kumaraswamy | కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి.. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి తన తల్లిదండ్రులను కలిశారు. తన తల్లిదండ్రులు చెన్నమ్మ, దేవేగౌడ ద"నా సహనాన్ని పరీక్షించొద్దు"
2 years agoప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి పెద్ద తలనొప్పిగా మారింది. దౌత్య పాస్‌పోర్ట్‌పై విదేశాలకు పారిపోయిన మనుమడు ప్రజ్వల్‌కు దేవెగౌడ హెచ్చరిక జారీ�"Deve Gowda | పోలీసుల ఎదుట లొంగిపో.. లేదంటే నా ఆగ్రహానికి గురవుతావు : ప్రజ్వల్‌కు దేవెగౌడ గట్టి హెచ్చరికలు"
2 years agoDeve Gowda | కర్ణాటక సెక్క్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు మాజీ ప్రధాని దేవె గౌడ (Deve Gowda) గట్టి వార్నింగ్ ఇచ్చారు."Deve Gowda | నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోండి.. సెక్స్ స్కాండల్ కేసుపై దేవె గౌడ"
2 years agoDeve Gowda | తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ప్రధాని దేవె గౌడ (Deve Gowda) తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు."HD Revanna | మహిళ కిడ్నాప్ కేసులో.. కర్ణాటక ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ అరెస్ట్"
2 years agoHD Revanna | కర్ణాటకలోని జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను (HD Revanna) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆయన తండ్రి, జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఇంటి నుంచి �"Deve Gowda సంపద పంపిణీపై రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టిన దేవగౌడ"
2 years agoDeve Gowda : సంపద పంపిణీ అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ తప్పుపట్టారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్�"Loksabha Elections 2024 | కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తాం : హెచ్డీ దేవెగౌడ"
3 years agoLoksabha Elections 2024 : కర్నాటకలో మొత్తం 28 సీట్లను బీజేపీ, జేడీఎస్ కైవసం చేసుకుంటాయని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ ధీమా వ్యక్తం చేశారు."Deve Gowda | మాజీ ప్రధాని దేవెగౌడ ఆరోగ్యం మెరుగు : ఆస్పత్రి నుంచి డిశ్చార్జి"
3 years agoDeve Gowda : శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ బెంగళూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (90) ఆరోగ్యం మెరుగుపడింది."Deve Gowda | మళ్లీ మోదీయే ప్రధాని.. అతనితోనే మా సమస్యకు పరిష్కారం: మాజీ ప్రధాని దేవేగౌడ"
3 years agoDeve Gowda | భారత మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని అవుతారని జోస్య�"Go Die Under A Bus | బస్సు కింద పడి చచ్చిపో.. ఖరీదైన కారును ఢీకొట్టిన బైకర్పై దేవెగౌడ కోడలు ఆగ్రహం"
3 years agoGo Die Under A Bus | ఖరీదైన తన కారును బైకర్ ఢీకొట్టడంపై మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సు కింద పడి చచ్చిపో (Go Die Under A Bus) అంటూ అతడిపై రంకెలు వేసింది."బీజేపీ-జేడీఎస్ పొత్తుకు విజయన్ ఓకే!: దేవెగౌడ"
3 years agoకర్ణాటకలో బీజేపీతో ఎల్డీఎఫ్ కూటమి భాగస్వామిపక్షం జేడీఎస్ పొత్తుకు కేరళ సీఎం విజయన్ అంగీకారం తెలిపారని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను విజయన్ ఖండించారు."జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడి తొలగింపు"
3 years agoబీజేపీతో పొత్తు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీలో చిచ్చుపెట్టింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను పార్టీ అధినేత �"Deve Gowda | మాకు అధికార దాహం లేదు : బీజేపీతో పొత్తుపై జేడీ(ఎస్) చీఫ్ దేవెగౌడ"
3 years ago2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో తమ పార్టీ పొత్తుపై జేడీ(ఎస్) చీఫ్ దేవెగౌడ (Deve Gowda) బుధవారం స్పందించారు."JDS Joins BJP Led NDA | ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీ(ఎస్).. అమిత్ షా, నడ్డాను కలిసిన కుమారస్వామి"
3 years agoJDS Joins BJP Led NDA | కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్) - జేడీ(ఎస్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరింది. (JDS Joins BJP Led NDA) జేడీ(ఎస్) సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవా�"Deve Gowda | జీ20 విందుకు దేవగౌడ దూరం.. కారణం ఇదే"
3 years agoDeve Gowda | జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Meeting) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఏర్పాటు చేసిన విందుకు మాజీ ప్రధాని దేవగౌడ (Deve Gowda) దూరంగా ఉండనున్నారు.తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















