‘మా సినిమాలో ‘ధర్మం అంటే దేవుడు..’ అనే ఓ డైలాగ్ ఉంటుంది. కథ సారాంశం మొత్తం అందులో కనిపిస్తుంది. అంతర్లీనంగా ఈ విషయాన్ని చెబుతూ వాణిజ్య హంగులతో ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు చిత్�
‘ఈ కథ రాసుకున్న తర్వాత చాలామంది హీరోలు మదిలో మెదిలారు. కానీ చివరకు ఇది గల్లా అశోక్ పరమైంది. దీనిపై అతని పేరు రాసుంది. సినిమా చూశాను. చాలా బావుంది. అర్జున్ అద్భుతంగా తీశారు. నిర్మాత బాలకృష్ణ సోమినేని ఖర్చు
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. వారణాసి మానస కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత.
అగ్ర హీరో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్‌వర్మ కథనందించాడు.
‘ఏమయ్యిందే గుండెకూ.. ఏనాడు లేదే ఇంత ఉలుకు..’ అంటూ ప్రియురాలిని తలచుకొని తన్మయంలో మునిగి తేలుతున్నాడు యువహీరో గల్లా అశోక్. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’లోని పాట ఇది.
అగ్ర హీరో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న తాజా చిత్రానికి ‘దేవకీ నందన వాసుదేవ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్‌గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్�