ఏమయ్యిందో గుండెకు..
అగ్ర హీరో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్‌వర్మ కథనందించాడు.
అగ్ర హీరో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్‌వర్మ కథనందించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమాలో ‘ఏమయ్యిందే గుండెకు’ అంటూ సాగే తొలి గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందించిన ఈ పాటను సురేష్ గంగుల రచించారు.
ఈశ్వర్ ధాతు ఆలపించారు. అందమైన ప్రేమభావాలను వ్యక్తపరుస్తూ ఈ పాట సాగింది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి. ఆధ్యాత్మిక అంశాల కలబోతగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

