IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో పునరాగమనం చేసిన రిషభ్ పంత్(IPL 2024) జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అయితే.. ప్లే ఆఫ్స్ బెర్తుపై కన్నేసిన పంత్‌కు భారీ షాక్ తగిలింది. అతడిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం వ
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్‌లో ఫ్రేజర్, పొరెల్, స్టబ్స్ దంచికొట్టి ఆ జట్టుకు భారీ స్కోరు కట్టబెట్టారు.
DC vs RR : ఢిల్లీ నిర్దేశించిన 222 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) పోరాడుతోంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ సంజూ శాంసన్(41) హాఫ్ సెంచరీ కొట్టాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ఫ
DC vs RR : భారీ ఛేదనలో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే లోపు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో ఓపెనర్ జోస్ బట్లర్(19) ఔటయ్యాడు.
DC vs RR : ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పొరెల్(65) హాఫ్ సెంచరీ బాదాడు. రాజస్థాన్ బౌలర్లను ఉతికారేస్తూ ఈ సీజన్లో తొలి అర్ధ శతకం బాదేశాడు. అయితే.. 13 ఓవర్లో అశ్విన్ వేసిన స్లో డెలివరీకి అతడు వికెట్ పారేసుకున్నా
DC vs RR : సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(50) విధ్వంసం సృష్టించాడు. అలవోకగా బౌండరీల మీద బౌండరీలు బాదేసిన ఈ చిచ్చరపిడుగు 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు.
ఈడెన్‌గార్డెన్స్‌లో చప్పగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పైచేయి అయ్యింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై భారీ విజయం సాధించింది.
KKR vs DC : టాపార్డర్ వైఫల్యంతో మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కష్టాలు మరింత పెరిగాయి. కోల్‌కతా బౌలర్ల ధాటికి వంద లోపే 6 వికెట్లు కోల్పోయింది.
KKR vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు శుభారంభం దక్కినా.. రెండో ఓవర్లోనే వికెట్ పడింది. మూడు బౌండరీలతో టచ్‌లో ఉన్న పృథ్వీ షా(13) ఔటయ్యాడు.