GT vs DC | గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి.. శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వృద్ధిమాన్ సాహా (1), సాయి సుదర్శన్ ఉన్నారు. రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోర్ 12/1.