Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న కుమారస్వామి–సుకన్య దంపతుల కూతురు సుష్మిత (24) ఆత్మహత్య కేసులో పోలీసులు ఆరుగిరిని అరెస్ట్ చేశారు.
Mahabubabad | మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామంలో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న కుమారస్వామి–సుకన్య దంపతుల కూతురు సుష్మిత (24) ఆత్మహత్య కేసులో పోలీసులు ఆరుగిరిని అరెస్ట్ చేశారు. కాగా, సుష్మిత అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంటూ, పెళ్లి చేసుకుందామని అనిల్ ను కోరింది.
ఎన్నిసార్లు అడిగినా కులం వేరని, ఇంట్లో ఒప్పుకోరని అనిల్ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మనస్థాపంతో సదరు ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యకు కారణమైన ప్రియుడు అనిల్, అతని తల్లిదండ్రులు, తమ్ముడు, అక్క, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
Telugu Youth | ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అస్రిత్ దేవళ్ల ప్రతిభకు ప్రతిష్ఠాత్మక అవార్డు
Brakes fail Vande Bharat travels | బ్రైక్స్ ఫెయిల్ అయిన వందే భారత్ రైలు 463 కిలోమీటర్లు ప్రయాణం.. దర్యాప్తునకు రైల్వే ఆదేశం
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
Dhanush | మమ్ముట్టిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.. మెగాస్టార్‌పై ధనుష్ ప్రశంసలు!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

