Home
defected MLAs case
defected MLAs case
-
"Defected MLAs Case | ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్.. స్పీకర్ తీర్పును రద్దు చేయాలని పిటిషన్"
8 months agoDefected MLAs Case | బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ"ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ"
8 months agoతెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడాన్ని స�"స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్"
8 months agoపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గ�"KTR | దానం, కడియం శ్రీహరికి క్లీన్చిట్.. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి.. కేటీఆర్ ఫైర్"
8 months agoKTR | పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యం�"Party Defection Case | దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్చిట్ ఇచ్చిన స్పీకర్"
8 months agoParty Defection Case | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు వారి అనర్హత వేటుపై దా�"Padi Kaushik Reddy | దానంపై అనర్హత వేటు తప్పదు.. ఆయన పార్టీ మారినట్టు అన్ని ఆధారాలు సమర్పించా: పాడి కౌశిక్‌రెడ్డి"
9 months agoPadi Kaushik Reddy | ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కచ్చితంగా అనర్హత వేటు వేస్తారనే నమ్మ కం, విశ్వాసం ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. దానం నాగేందర్ ప�"Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ.. స్పీకర్‌కు మరో 3 వారాలు గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు"
10 months agoSupreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ మూడు వారాల గడు�"Congress | కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. అధ్యక్షా..! వీరిది ఏ పార్టీ?"
10 months agoCongress | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకానికి పరాకాష్ట. చట్టాలను తుంగలో తొక్కి, ధర్మాన్ని పక్కనబెట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ�"Kadiayam Srihari | పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు అసెంబ్లీలో కడియం శ్రీహరిని విచారించనున్న స్పీకర్"
10 months agoKadiayam Srihari | పార్టీ ఫిరాయించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ చేపట్టనున్నారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో బు�"Danam Nagender | నాది బీఆర్ఎస్ పార్టీనే.. చెయ్యి గుర్తు మీద పోటీ చేసింది పట్టించుకోకండి.. ఎమ్మె్ల్యే దానం వితండవాదం!"
10 months agoDanam Nagender | కారు గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెచిలి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తనది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీయేనని స్పీకర్‌కు వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది."BKR | ఫిరాయింపు ఎమ్మెల్యే బరితెగింపు.. పార్టీ మారలేదంటూనే కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్న బండ్ల"
10 months agoగద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి రాజకీయంగా బరితెగించారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని స్పీకర్ తీర్పు చెప్పినా.. మరో వైపు తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని అబద్ధాలు చెప్తూనే శుక్రవారం మున్సిపల్ ఎన్�"Danam Nagender | నేను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు.. స్పీకర్‌కు ఎమ్మెల్యే దానం నాగేందర్ లేఖ"
10 months agoDanam Nagender | తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని తెలుపుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు."Supreme Court | మీకిదే చివరి అవకాశం.. ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా తేల్చండి.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం"
10 months agoSupreme Court | ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మళ్లీ గడువు కోరడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇదే చిట్టచివరి అవకాశమని తేల్చి�"Telangana | ఆ ఇద్దరు పార్టీ మారలేదట.. పోచారం, కాలె యాదయ్యకు స్పీకర్ క్లీన్చిట్"
10 months agoTelangana | తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ప్రహసనంగా మారిం ది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని, బహిరంగంగా సభల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్�"Supreme Court | స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం"
10 months agoSupreme Court | ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం.. తదుతాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మొత్తం 63 మంది ఉద్యోగులకు వివిధ ఉన్నత హోదాల్లో పదోన్నతులు కల్పిస్తూ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుశ్రో షా ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. .జూనియర్ క్లర్క్ ( ఫైనాన్స్)గా పదోన్నతి పొందిన వారిలో 23 మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు ఆఫీసర్లు (RCs), . జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్)గా 27 మంది కండక్టర్లు పదోన్నతి పొందారని వివరించారు.
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా















