Kadiayam Srihari | పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు అసెంబ్లీలో కడియం శ్రీహరిని విచారించనున్న స్పీకర్
Kadiayam Srihari | పార్టీ ఫిరాయించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ చేపట్టనున్నారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం ఉదయం విచారణ జరగనున్నది.
Kadiayam Srihari | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ చేపట్టనున్నారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం ఉదయం విచారణ జరగనున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీ హరికి స్పీకర్ సమాచారం పంపించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును త్వరితగతిన విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే అనేకసార్లు స్పీకర్‌కు సూచించింది. అయినప్పటికీ వివిధ కారణాలతో విచారణ ఆ లస్యం అవుతున్నది. ఎమ్మెల్యేలు దా నం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మొ దలేకాలేదు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం కడియం శ్రీహరి విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈనెలాఖరులోపు ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

