Dussehra | విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు.
Vijaya Dashami | నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాత్రిగా అనుగ్రహిస్తుంది. కమలంపై పద్మాసనంలో కూర్చొని, ఒక చేతిలో కమలం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది.
నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండి యా మూవీగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మ
Nani Dasara Movie | సాధారణంగా ఎవరైనా మాస్ సినిమాలు చేస్తే సేఫ్ జోన్ అంటారు. కానీ నాని మాస్ అవతారం ఎత్తడం అంటే మాత్రం ప్రయోగమే అయిపోతుంది. ఎందుకంటే ఆయన కెరీర్లో పూర్తిగా గెటప్ మార్చి చేసిన ఏ మాస్ సినిమా హిట్ కాలేదు.
దసరా (Dasara) మూవీ ఫస్ట్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ ను రేపు విడుదల చేయనున్నట్టు నాని టీం ఇప్పటికే ప్రకటించింది. అయితే సాంగ్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం నాని ప్రోమోను లీక్ చేసి..అం
Dussehra Celebrations in Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శనివారం భ్రమరాంబాదేవికి కాత్యాయనీ అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు.
Minister Indrakaran Reddy | తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జోగులాంబ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్�
Dasara Celebrations in Srisailam | శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు.