Dhoom Dhaam Dhosthaan Song | దుమ్ములేపుతున్న నాని గ్యాంగ్..’ధూమ్ ధామ్ దోస్తాన్’ పాట..వీడియో
నాని (Nani) ఇప్పటికే దసరా (Dasara)సినిమా తొలి సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ ప్రోమో వీడియో ఒకటి లీక్ చేసి ఖుషీ చేశాడు. తాజాగా లిరికల్ సాంగ్ (Dhoom Dhaam Dhosthaan Song)ను మేకర్స్ విడుదల చేశారు.
నాని (Nani) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నప్రాజెక్టు దసరా (Dasara). ఇప్పటికే ఈ సినిమా తొలి సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ ప్రోమో వీడియో ఒకటి లీక్ చేసి అభిమానులను నాని ఖుషీ చేశాడు. తాజాగా ధూమ్ ధామ్ దోస్తాన్ లిరికల్ సాంగ్ (Dhoom Dhaam Dhosthaan Song)ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లొకేషన్లో ఊరమాస్ గా సాగుతూ.. నాని అండ్ టీం స్టెప్పులతో దుమ్ము లేపుతుంది. ‘ఉంటే వైకుంఠం..లేకుంటే ఊకుంటం…’అంటూ నర్సన్న (నల్లగొండ గద్దర్) వాయిస్‌తో మొదలైంది పాట. ఈ పాటను నర్సన్న, గొట్టె కనకవ్వ, గన్నొర దాసలక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి పాడగా..కాసర్ల శ్యామ్ కంపోజ్ చేశారు. సంతోష్ నారాయణ్ టీం ప్రోగ్రామింగ్ చేసింది.
దసరా చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది.
దసరా మూవీలో జరీనా వహబ్, సాయికుమార్, సముద్రఖని కీ రోల్స్ పోషిస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో ని గ్రామం నేపథ్యంలో సాగే స్టోరీతో మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. 2023 మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Read Also : Singer Alfaaz | దాబాలో సింగర్‌పై దాడి..ఇంతకీ జరిగిందంటే..!
Read Also : PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

