Singer Alfaaz | దాబాలో సింగర్‌పై దాడి..ఇంతకీ జరిగిందంటే..!
పంజాబీ గాయకుడు అల్ఫాజ్ (Alfaaz) అలియాస్ అమన్‌జోత్ సింగ్ పన్వార్‌పై దాడి జరిగింది. ర్యాపర్ హనీ సింగ్ ( Honey Singh) ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ..పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలియజేశాడు.
మొహాలీలో పంజాబీ గాయకుడు అల్ఫాజ్ (Alfaaz) అలియాస్ అమన్‌జోత్ సింగ్ పన్వార్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో గాయాలైన అల్ఫాజ్‌ను వెంటనే చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ర్యాపర్ హనీ సింగ్ ( Honey Singh) ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ..పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలియజేశాడు.
నా సోదరుడు అల్ఫాజ్‌పై గత రాత్రి దాడి జరిగింది. ఈ దాడి ప్లాన్ చేసినవారిని వదిలిపెట్టను..అందరూ అల్పాజ్ కోసం ప్రార్థించండి..అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ట్వీట్‌ను తొలగిస్తూ టెంపో ట్రావెలర్ తో నిన్న రాత్రి అల్పాజ్పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న మొహాలీ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు..అల్పాజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ప్రమాదం నుంచి బయటపడ్డాడు..అంటూ హనీ సింగ్ మరో పోస్ట్ షేర్ చేశాడు.
అసలు ఏం జరిగిందంటే..
అల్ఫాజ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి మొహాలీలోని దాబా (Mohali dhaba) కు వెళ్లాడు. అయితే ఆ దాబాలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి విక్కీ తన యజమాని (దాబా నిర్వాహకుడు) నుంచి రావాల్సిన బకాయిల విషయంలో అల్ఫాజ్‌ను మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు. అయితే అల్ఫాజ్ అందుకు ఒప్పుకోలేదు..ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొనడంతో విక్కీ దాబా యజమాని టెంపో వాహనంలో పారిపోయే క్రమంలో అల్ఫాజ్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అల్ఫాజ్ తలకు, కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Also : Rashmika Mandanna | ‘నేనిప్పటికీ నమ్మలేకపోతున్నా’..రష్మిక భావోద్వేగ పోస్ట్ వైరల్
Read Also : PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

