PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి రోజు నుంచి మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
పాన్ ఇండియా సినిమా లవర్స్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). ఈ మూవీ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. కాగా మొదటి రోజు నుంచి మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
పొన్నియన్ సెల్వన్-1 ఇప్పటికే తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ప్రాజెక్టుగా నిలిచింది. కాగా తాజాగా ఓవర్సీస్ కలెక్షన్ల అప్ డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. మిక్స్ డ్ రివ్యూస్ వచ్చిన ఈ మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద తొలి మూడు రోజుల్లో ($3 million) రూ.244,915,200 (రూ.24 కోట్లపైనే) వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం.
బాహుబలి ప్రాంఛైజెస్ తర్వాత తొలి 3 రోజుల్లో 1 మిలియన్ డాలర్లు దాటిన ఒకే ఒక చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1 నిలవడం విశేషం. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీలో చియాన్ విక్రమ్, నాజర్, శరత్‌కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, కార్తీ, జయం రవి, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించారు.
విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా నటించగా..కార్తీ వల్లవరాయన్ వండియదేవన్ పాత్ర పోషించాడు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి.
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో
Read Also : HHVM Workshop Stills | ‘హరిహరవీరమల్లు’ వర్క్ షాప్ స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

