Hari Hara Veera Mallu | కీరవాణితో ‘హరిహరవీరమల్లు’..ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ న్యూ లుక్
కొంతకాలంగా హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో నిరాశలో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు ఎంఎం కీరవాణి. పవన్ కల్యాణ్‌తో ఉన్న స్టిల్‌ను షేర్ చేశారు.
మూవీ లవర్స్ తోపాటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ మూవీకి క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా కొంతకాలంగా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో నిరాశలో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు ఎంఎం కీరవాణి (MM Keeravaani). పవన్ కల్యాణ్‌తో ఉన్న స్టిల్‌ను షేర్ చేశారు.
హరిహరవీరమల్లుతో నవరాత్రుల్లో..నవ ఉత్తేజం అంటూ పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన స్టిల్‌ను కీరవాణి ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు. సినిమా వర్క్‌షాప్‌లో ఈ ఫొటో దిగినట్టు బ్యాక్ డ్రాప్లో ఉన్న పోస్టర్ ద్వారా తెలిసిపోతుంది. పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీగా షెడ్యూల్‌తో ఉన్న పవన్ కల్యాణ్
చాలా కాలం తర్వాత జీన్స్ అండ్ టీ షర్ట్ కాంబో లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు పవన్ షూటింగ్లో జాయిన్ అయిపోయాడన్న అప్డేట్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
హరిహరవీరమల్లు చిత్రంలో ఇస్మార్ట్ శంకర్ ఫేం నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. 17వ శతాబ్దంలో మొగలుల కాలం నాటి వీరమల్లు జీవిత కథతో వస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
With HHVM himself 😊 నవరాత్రులలో నవ- ఉత్తేజం ! pic.twitter.com/4VNoPdpJ2G
— mmkeeravaani (@mmkeeravaani) September 30, 2022
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Also : Ponniyin Selvan-1 | పొన్నియన్ సెల్వన్-1 బుకింగ్స్ పరిస్థితి ఏంటి..?
Read Also : Urvashivo Rakshashivo teaser | రొమాంటిక్‌గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

